ఘనంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు





 హైదరాబాదులో నివసిస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసు లందరూ సుడా చైర్మన్ కొరికానా రవికుమార్, పాతప ట్నం జనసేన నాయకురాలు కొరికాన భవాని స్ఫూర్తి తో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్ల జయరామ్ అధ్యక్షతన, ఎల్ఎన్ పేట మండల అధ్యక్షుడు, ఏఎంసీ డైరెక్టర్ కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ మల్లన్న దేవాలయంలో ప్రత్యేక రుద్రాభిషేకం, సాయంత్రం కళ్యాణ్ మండపంలో కేక్ కటింగ్ నిర్వ

హించారు.

కార్యక్రమంలో చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు, భామిని మండల నాయకులు శ్రీనివాస్, ఎల్ఎన్ పేట మండల ప్రధాన కార్యదర్శి శివ్వాల శ్రీని వాస్,

భామిని మండల నాయకులు కొనపాల గిరి, ప్రవీణ్, శరత్, పలాస నాయకులు లావేటి సురేష్, ఎల్ఎన్ పేట మండల నాయకులు ఈశ్వర్, రామ కోటి, భామిని నాయకులు ప్రమోద్, పోలినాయుడు,

పాతపట్నం నాయకులు మురళి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ దీపక్ కల్యాణ్, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment